¡Sorpréndeme!

Celebreties at Tirumala Darshan : శ్రీవారి సేవలో పాల్గొన్న శ్రీకాంత్, స్నేహ కుటుంబాలు | ABP Desam

2022-06-27 211 Dailymotion

Tirumala Srivari సేవలో Hero Srikanth, Actress స్నేహ కుటుంబాలు వేర్వేరుగా పాల్గొన్నారు. సినీ ప్రముఖులకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందచేశారు. టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలను అంద చేశారు. హీరో శ్రీకాంత్ తనయుడు వర్థమాన నటుడు రోషన్ తో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఆసక్తి చూపించారు.